Nassar: కొడుకుకి జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకున్న నాజర్..! 3 d ago
సినీ నటుడు నాజర్ తన కుమారుడికి 2014 లో యాక్సిడెంట్ జరగడం వల్ల 14 రోజులు కోమాలో ఉన్నట్లు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ "మా అబ్బాయి విజయ్ కి వీరాభిమాని.. తరచూ దళపతిని అనుసరిస్తూ ఉంటాడు. కోమాలో నుండి స్పృహలోకి రాగానే మా పేర్లు కాకుండా మొదట విజయ్ పేరు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిసారు.. అందుకే విజయ్ ఎప్పటికి నాకు ప్రత్యేకం" అని నాజర్ తెలిపారు.